శ్రీముఖలింగం సమీప కూర్మగ్రామం లో నవంబర్ 21-23, 2025 మిట్టివనం ఫౌండేషన్ ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో సహజ గృహ నిర్మాణ వర్క్‌షాప్ నిర్వహించనుంది.